హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు'

ADB: జిల్లాస్థాయిలో సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడాల అధికారి (DYSO) దయానంద్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పాల్గొన్న ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.