SDPT: జగదేవ్‌పూర్ మండల సమీక్ష సమావేశంలో వివిధ గ్రామాలకు సంబంధించిన పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. కొత్తపేటలో విద్యుత్ లోడ్ సమస్యను పరిష్కరించాలని, చెరువులో నీటిమట్టం తగ్గుతున్నందున మోటార్ల వినియోగాన్ని నియంత్రించాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. అలాగేజగదేవ్‌పూర్–వరదరాజ్‌పూర్ రహదారి గుంతలమయంగా మారడంతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
జగదేవ్‌పూర్ సమస్యలపై అధికారుల రివ్యూ


