హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి'

NLG: గ్రామ పంచాయతీల జనరల్‌ ఫండ్‌ను సర్పంచులు వినియోగించుకునేలా చేసిన చట్ట సవరణను సర్పంచుల ఫోరం స్వాగతించింది. జాయింట్‌ చెక్‌ పవర్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేశ్వర్లు కోరారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.6,500 నుంచి రూ.25 వేలకు పెంచాలని, గ్రామ పంచాయతీలకు తగినన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.