హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది భారీ నిరసన చేపట్టారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేసే వరకు వారికి 100% వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఒక ఉద్యోగం కల్పించాలని కోరారు.