IRCTC ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభం కావడంతో రైల్వే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 07న IRCTC యాప్, వైబ్‌సైట్ ద్వారా రికార్డు స్థాయిలో 20,02,353 టికెట్లు బుక్ అయ్యాయి. యాప్ చరిత్రలో ఈ మార్క్‌ను అందుకోవటం ఇదే తొలిసారి కావటం విశేషం. గతేడాది పండుగల సీజన్‌లో 18.40 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి.
వ్యాపారం
IRCTC ఆల్ టైమ్ రికార్డు


