గల్ఫ్ దేశాల్లోని భౌగోళిక ఉద్రిక్తతలు(ఇరాన్-అమెరికా, సౌదీ-హూతీ) ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. కేవలం వారంలోనే 12% పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధర.. బ్యారెల్‌కు ఏకంగా 108.77 డాలర్లకు చేరింది. ఇది 4 నెలల గరిష్ఠం. క్రూడ్ మంటతో అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకోగా.. పెట్రో వాతతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాపారం
4 నెలల గరిష్ఠానికి ముడిచమురు ధర


