ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న NSE ఐపీవో ఈనెల 17న ప్రారంభమై 21న ముగుస్తుంది. షేరు ప్రైస్ బ్యాండ్ రూ.1,700-1,785గా నిర్ణయించారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(OFS) కాగా, 12.64 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో లాట్‌లో 8 షేర్లు ఉంటాయి, కనీస పెట్టుబడి రూ.14,280. ఉద్యోగులకు షేరుపై రూ.170 డిస్కౌంట్ ఉంటుంది. సెప్టెంబర్ 24న షేర్లు లిస్ట్ కానున్నాయి.
వ్యాపారం
అలర్ట్.. వచ్చేస్తున్న NSE IPO


