హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దకొత్తపల్లి ASIకి SIగా ప్రమోషన్

NGKL: పెద్దకొత్తపల్లి PSలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్న ఎండీ. ఖలీల్ ఇటీవల సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ శుక్రవారం ఆయనకు అభినందనలు తెలిపి హోదాకు సంబంధించిన స్టార్స్ అందజేశారు. పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుందని ఎస్పీ తెలిపారు.