హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖచ్చితత్వంతో రీ-సర్వే పనులు పూర్తి చేయాలి'

మెదక్ జిల్లాలో కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను గడువులోగా, అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. 10 వేల గ్రామాల్లో 13,000 ఎకరాల రీ-సర్వే పారదర్శకంగా పూర్తయిందన్నారు. భూ రికార్డులను శాస్త్రీయంగా రూపొందించేందుకే ఈ సర్వే ఉపయోగపడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.