అన్నమయ్య: రాజంపేట పట్టణం ఉస్మానగర్‌లో శుక్రవారం నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం


