అన్నమయ్య జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివలు డిమాండ్ చేశారు. రాయచోటి, పీలేరు, సంబేపల్లి, మొలకలచెరువు, బి.కొత్తకోట తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు నివారణ చర్యలు చేపట్టాలి'


