హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిపై KTR విమర్శలు

HYD: సీఎం రేవంత్ రెడ్డిపై KTR తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పూర్వపు ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయనను ఆర్టీఐ బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణించారు. వీరప్పన్ అటవీశాఖ మంత్రి అయినట్లుగా ఆయన సీఎం అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరులు కలిసి భూముల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.