W.G: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడొద్దని.. మట్టి విగ్రహాలను వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పీవోపీ విగ్రహాల వల్ల పర్యావరణం, నీరు కలుషితం అవుతుందన్నారు. ప్రతీ ఒక్కరు మట్టి విగ్రహాలు వినియోగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
POP వద్దు.. మట్టి విగ్రహాలే ముద్దు: కమిషనర్


