W.G: కేంద్ర మాజీ మంత్రి, నరసాపురం మాజీ ఎంపీ నటులు యువి కృష్ణంరాజు వర్ధంతి సందర్భంగా శుక్రవారం భీమవరం గునుపూడిలోని శ్రీఉమా సోమేశ్వర మున్సిపల్ హైస్కూల్‌కు దాతలు గాదిరాజు వెంకటేశ్వర రాజు బలరామరాజు సహకారంతో సుమారు రూ. 10 వేలు విలువ కలిగిన వేయింగ్ మిషన్‌ను అందించారు. నిస్వార్థ ప్రజాసేవకు ఒక పరమోన్నత శిఖరం రెబల్ స్టార్ కృష్ణంరాజు అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్‌కు వేయింగ్ మిషన్ అందజేత


