AKP: కోటవురట్ల మండలం పాములవాక పరిధిలో తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చెరువులను అధికారులు శుక్రవారం పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. ఇందులో ఎంపీడీవో చంద్రశేఖర్, వ్యవసాయ అధికారిణి సరోజిని తాండవ డీఈ అనురాధ, ఏఈలు శ్యామ్ కుమార్, పీఏసీఎస్ ఛైర్మన్ జనార్ధన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇరిగేషన్ చెరువులను పరిశీలించిన అధికారులు


