SKLM: జాతీయ గ్రామ పంచాయతీ అవార్డుల్లో గార మండలం బోరవానిపేట పంచాయతీ ‘బాలల స్నేహపూర్వక గ్రామం’ కేటగిరీలో జాతీయ స్థాయికి నామినేట్ కావడం గర్వకారణమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన బోరవానిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఉన్న మౌలిక వసతులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
బోరవానిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే


