హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాల్సిందే'

MDK: జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిట్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. మెదక్ కలెక్టరేట్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, గౌరవాధ్యక్షుడు మెట్టు గంగాధర్, మల్లేశం పాల్గొన్నారు.