NLR: కావలి పట్టణ ప్రజల సుదీర్ఘకాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అడుగులు వేస్తున్నారు. శుక్రవారం బుడంగుంట రైల్వే గేటు వద్ద సముచిత మార్గాన్ని అన్వేషించేందుకు రైల్వే డీఈ, తదితర అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. బ్రిడ్జిని త్వరగా ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


