హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి'

NTR: నందిగామ నియోజకవర్గ ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, ప్రత్యేకంగా జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేయాలని నందిగామ జర్నలిస్టులు అధికారులను కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు అందించాలన్న సూచనల నేపథ్యంలో తమకు ఇల్లు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ఇలకియకు వినతి పత్రం అందించారు.