హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ

VSP: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు వార్డుల విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన పరిపాలన, మౌలిక వసతులు, పౌర సేవలు మరింత సమర్థవంతంగా అందేలా వార్డుల విభజన ప్రక్రియను చేపట్టాలని కోరారు.