హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు మండలంగా ప్రకటించాలని వినతి

SKLM: మందస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం సచివాలయం వద్ద రైతు సంఘం మండల కార్యదర్శి పి.దేవేంద్ర, అధ్యక్షుడు మట్టా ధర్మరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వర్షాలు లేక ఎదలు ఎండిపోయాయని, కూలీలకు పనులు లేక వలసలు పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.