హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్.. టీడీపీలో భారీ చేరికలు

KDP: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని TDP గోపవరం మండలాధ్యక్షుడు మామిడి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గోపవరంలో 300 కుటుంబాలు టీడీపీలో చేరడం సీఎం చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రం ముందుకు సాగుతుండటంతో పలువురు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు.