హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

ELR: పెదవేగి జడ్పీ హైస్కూల్‌లో 'ఐ లవ్ పోలీస్' కాన్సెప్ట్ కింద పదవ తరగతి ప్రతిభావంతమైన విద్యార్థులకు ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్ శుక్రవారం నోట్‌బుక్స్, స్టడీ ప్యాడ్‌లను పంపిణీ చేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచడంతో పాటు, పోలీస్ శాఖ-ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.