హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుష్ఠు లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలి'

PPM: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా అధికారి డాక్టర్ ఎస్.కె. హఫీజా పరిశీలించారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు, చర్మం మందంగా మారడం, నొప్పిలేని బొడిపెలు, కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలడం వంటివి కుష్ఠు వ్యాధి లక్షణాలని ఆమె తెలిపారు.