హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో MSME బిజినెస్ ఎక్స్‌పో

విశాఖలో నిర్వహిస్తున్న “MSME Business Expo-2026”ను మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం MSMEలు, స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ వారి వ్యాపారాలను బలోపేతం చేయడానికి అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.