హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ మోర్చా కార్యదర్శిగా సుదగాని ప్రమోద్

వరంగల్ జిల్లా యువ మోర్చా కార్యదర్శిగా నర్సంపేటకు చెందిన సుదగాని ప్రమోద్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి కృషి చేస్తామన ప్రమోద్ గౌడ్ వెల్లడించారు.