హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలి'

ASF: అటవీ సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి అన్నారు. శుక్రవారం డీఎఫ్‌వో కార్యాలయంలో నిర్వహించిన అటవీ అమరవీరుల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అటవీ రక్షణలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన 26 మంది సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివన్నారు.