హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

NZB: వేల్పూర్ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాధవ్, ఉపాధ్య క్షుడిగా గంగాధర్, కోశాధికారిగా బాలకిషన్ ఎన్నికయ్యారు. సంఘ నిబంధనలు పాటిస్తూ, సభ్యులందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు.