ప్రకాశం: రాచర్లలో రూ.30.80 లక్షలతో నిర్మించిన భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం హెల్త్ సెంటర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే


