SDPT: బెజ్జంకి (మం) దాచారంలో 239, 240 పోలింగ్ స్టేషన్ల పరిధిలో SIR నోటీసులు అందుకున్న ఓటర్లకు శుక్రవారం విచారణ నిర్వహించారు. తహసీల్దార్ శ్రీకాంత్ కార్యక్రమంలో పాల్గొని నోటీసులు అందుకున్న వారి వివరాలు, ఆధారాలను పరిశీలించారు. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాను పరిశీలించి, అర్హులైన వారి పేర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ
SIR నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ


