హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని ఎర్రకాలువ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం అధికారులు, స్థానిక నాయకులు పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. గ్రామస్తులకు పోలీసులు పలు సూచనలు చేసారు.