హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన సీఐకి టీడీపీ నాయకుల శుభాకాంక్షలు

HNK: ఆత్మకూరు మండలంలోని పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ జి. బాబులాల్‌ను టీడీపీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్, మండల అధ్యక్షులు మరిగిద్దె రాజేశ్వరరావు, జిల్లా యువత నాయకులు దండుగుల అశోక్, రాజేందర్ పాల్గొన్నారు