హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైస్కూల్లో చెకుముఖి సైన్స్ సంబరాలు

W.G: ఉండి హైస్కూల్లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముఖి సైన్స్ సంబరాలను MEO లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. మండలస్థాయి సైన్స్ పోటీల్లో మహాదేవపట్నం హైస్కూల్ ప్రథమ స్థానం, ఇండియన్ డిజిటల్ స్కూల్ ద్వితీయ స్థానం సాధించినట్లు జేవీవీ నాయకులు, ఈపీసీ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రామలక్ష్మి, మధు, ఫణి గౌతమ్, ప్రకాష్, తేజశ్రీ, మానస పాల్గొన్నారు.