హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైతులకు పరిహారం అందించిన ఎంపీ

VZM: ఎస్‌కోట మండలం బొడ్డవర పరిసర గ్రామాల జిందాల్ భూ భాదిత రైతులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీ భరత్ పరిహారం అందజేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆధ్వర్యంలో 200 మంది రైతులకు చెక్కును అందజేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పరిహారం అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.