NLR: చేజర్ల మండలంలోని చిత్తలూరు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ పద్మ విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ... ప్రతిరోజు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. గర్భవతులు, బాలింతలు తీసుకునే ఆహారంలో పాలు, గుడ్డు, పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన


