KMR: మండలం లింగాపూర్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు వైద్య సిబ్బంది పలు రకాల పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దగ్గు, జ్వరంతో బాధపడేవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులు వాడుకోవాలని కోరారు.
తెలంగాణ
లింగాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం


