హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VSP: పెందుర్తి సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు 17 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాన్ని నెలకు కనీసం రెండుసార్లు అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అర్హులను క్యాంపు కార్యాలయానికి తీసుకొస్తే 15 రోజుల్లో సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.