హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో 24 వినతుల స్వీకరణ

GNTR: గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 24 అర్జీలు అందినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.