SKLM: ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచారు. వేగంగా, పారదర్శకంగా ఫైళ్లను పరిష్కరిస్తున్నందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం మంత్రిని అభినందించారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ పాలనలో జాప్యాన్ని తగ్గిస్తున్నారని సీఎం ప్రశంసించారు. ఆయన పనితీరు ఇతర శాఖలకు ఆదర్శమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి హ్యాట్రిక్


