W.G: ఎవరు అధైర్య పడవద్దు, సెలవు రోజుల్లో కూడా ఫించన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఉండి పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు వచ్చాయని.. అయినా సరే ప్రజల సౌకర్యార్థం దరఖాస్తులు తీసికుంటామని తెలియజేశారు. ఇతర వివరాలకు సచివాలయం వచ్చి తగిన సమాచారం పొందాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సెలవు రోజుల్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం'


