హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

MNCL: దండేపల్లి మండలం తాళ్లపేట్‌కు చెందిన బతిని మహేష్‌కు లివర్ చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు నిరుపేద అయిన మహేష్ చికిత్స కోసం అతడి కుటుంబ సభ్యులకు రూ.10000 అందజేశారు. అనంతనం నాయకులు మట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి మండల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.