MDK: గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్ పేర్కొన్నారు. తూప్రాన్ ఆస్పత్రిలో పోషణ మాసం నిర్వహించారు. పరీక్షలకు విచ్చేసిన గర్భిణీలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శివకుమారి, సుజాత, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
గర్భిణీలకు డాక్టర్ అమర్ పోషణ పాఠాలు


