హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక వెసులుబాటుపై సర్పంచ్‌ల హర్షం

MBNR: మిడ్జిల్‌లో గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఎడ్ల శంకర్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.