VSP: భైరవ స్వామి దేవాలయం సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, తాము రోడ్డుకు దూరంగా వ్యాపారాలు చేసుకునేలా అవకాశం కల్పించాలని చిరు వ్యాపారులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్ సీఐ సురేష్ కుమార్‌ను కలిసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదాల నివారణకు చర్యలు


