KDP: పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జిల్లా బేస్‌బాల్ జట్టుకు జనసేన నాయకులు దేరంగుల జగదీష్ జెర్సీలను స్పాన్సర్‌గా అందించారు. తాను బేస్‌బాల్ క్రీడాకారుడినని తెలిపారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహం అవసరమన్నారు. పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భరత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బేస్‌బాల్ క్రీడాకారులకు జనసేన నాయకుడి ప్రోత్సాహం


