KRNL: కరెంట్ కోతలు విధిస్తే సబ్ స్టేషన్ల ముందు ధర్నా నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్య దర్శి పాలకుర్తి తిక్కరెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గంలో విధిస్తున్న విద్యుత్ కోతలను వెంటనే అధికారులు నియంత్రించి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సబ్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాం: తిక్కరెడ్డి


