NGKL: వెల్దండ (మం) ఉబ్బలగట్టు తండాలో శుక్రవారం సర్వంచ్ ఆర్. కేశ్యా నాయక్, ఉప సర్పంచ్ ఆర్. జీపుల నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు.
తెలంగాణ
ఉబ్బలగట్టు తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


