హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుద్దులంలో పోషణ్ మహా కార్యక్రమం

NZB: సుద్దులం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ్ మహా-2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల అమృతంతో తయారు చేసిన పోషక పదార్థాలను తల్లిదండ్రులకు అందించి, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సుశీల, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.