CTR: పూతలపట్టులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శనివారం పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే సునీల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఓ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పూతలపట్టుకు భూమన రాక


