హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పోలింగ్ కేంద్రాలు ఆమోదం

CTR: పోలింగ్ కేంద్రాల విభజనపై అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో అర్హత ఉన్న రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. ఎలాంటి సమస్య లేదని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆమోదించారు.